బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చలికాలంలో బెల్లం కచ్చితంగా తీసుకోవాలి

pexels

By Hari Prasad S
Nov 08, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో బెల్లాన్ని వివిధ రూపాల్లో తీసుకుంటే గుండెతోపాటు మొత్తం ఆరోగ్యం బాగుంటుంది

pexels

బెల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనిని వివిధ రూపాల్లో చలికాలంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

pexels

చలికాలంలో బెల్లం కలిపిన టీని తాగడం వల్ల అది శరీరాన్ని వెచ్చగా ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

pexels

పరగడపునే గోరువెచ్చని నీళ్లలో బెల్లం కలుపుకొని తాగితే శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది

pexels

గోరువెచ్చని పాలలో బెల్లం కలిపి తాగితే అది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది

pexels

చలికాలంలో నెయ్యితో కలిపి బెల్లం తింటే అది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచి జలుబు సమస్యలను దూరం చేస్తుంది

pexels

బెల్లాన్ని పల్లీలతో కలిపి చేసే చిక్కీలు తినడం వల్ల చలికాలంలో శరీరం వెచ్చగా ఉండి గుండె ఆరోగ్యం బాగుంటుంది

pexels

చలికాలంలో చియా సీడ్స్ తో ఇన్ని లాభాలా - వీటిని తెలుసుకోండి

image credit to unsplash