పొట్టి డ్రెస్‍లో జబర్దస్త్ బ్యూటీ హాట్ షో

Photo: Instagram/ rithu_chowdhary

By Chatakonda Krishna Prakash
May 28, 2024

Hindustan Times
Telugu

రితూ చౌదరి మరోసారి హాట్ షో చేశారు. బజర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఈ భూమ సోషేల్ మీడియాలో ఇటీవల యాక్టివ్‍గా ఉంటున్నారు.

Photo: Instagram/ rithu_chowdhary

పర్పుల్ కలర్ మినీ డ్రెస్ ధరించి అందాలు ఆరబోశారు రితూ. కెమెరాలకు రకరకాల పోజులు ఇచ్చారు. 

Photo: Instagram/ rithu_chowdhary

ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రితూ. ఈ గ్లామరస్ ఫొటోలకు లైక్‍ల వర్షం కురుస్తోంది. 

Photo: Instagram/ rithu_chowdhary

గోరింటాకు, అమ్మకోసం లాంటి కొన్ని సీరియళ్లలో రితూ చౌదరి నటించారు. 

Photo: Instagram/ rithu_chowdhary

జబర్దస్త్ కామెడీ షోలో కొన్ని ఎపిసోడ్లలో చేశారు రితూ చౌదరి. ఆ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. అయితే, కొంతకాలంగా జబర్దస్త్ షోలోనూ కనిపించడం లేదు. 

Photo: Instagram/ rithu_chowdhary

ప్రస్తుతం అప్పడప్పుడూ కొన్ని టీవీ షోల్లో కనిపిస్తున్నారు రితూ. సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు ఈ భామ. 

Photo: Instagram/ rithu_chowdhary

అవిసె గింజలను వేయించుకొని తినొచ్చా? లాభాలు ఏంటి

Photo: Pexels