ల‌వ్ టుడే మూవీతో యూత్ ఆడియెన్స్‌కు చేరువైంది కోలీవుడ్ బ్యూటీ ఇవానా. 

twitter

By Nelki Naresh Kumar
Mar 26, 2024

Hindustan Times
Telugu

ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ల‌వ్ టుడే వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 

twitter

తెలుగులోనూ అదే పేరుతో డ‌బ్ అయిన ఈ త‌మిళ మూవీ కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. 

twitter

ధోనీ నిర్మించిన త‌మిళ మూవీ ఎల్‌జీఎమ్‌లో ఇవానా హీరోయిన్‌గా న‌టించింది. 

twitter

సెల్ఫీష్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఇవానా. 

twitter

సెల్ఫీష్ మూవీలో ఆశీష్ హీరోగా న‌టిస్తోన్నాడు. 

twitter

మ‌ల‌యాళంలో మాస్ట‌ర్స్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది ఇవానా. 

twitter

ఇవానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియ‌న్ల‌కుపైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 

twitter

వేసవిలో దాహార్తిని తీర్చే నన్నారి షర్బత్ గురించి తెలుసా..?

image credit to unsplash