స్మార్ట్ ఫోన్ వేడెక్కడం ఈ మధ్య సాధారణమైంది. ప్రాసెసర్ పై భారం ఎక్కువ పడినప్పుడు, విరామంలేకుండా ఫోన్ వాడినప్పుడు అది వేడెక్కుతుంటుంది. వేడిగా ఉన్న ఫోన్ ను ఉపయోగించడం ప్రమాదకరం. ఈ టిప్స్ తో మీ స్మార్ట్ ఫోన్ ను కూల్ చేయండి.