Itel A60: తక్కువ ధరలో ఐటెల్ స్మార్ట్‌ఫోన్: వివరాలివే

By Chatakonda Krishna Prakash
Mar 14, 2023

Hindustan Times
Telugu

బడ్జెట్ ధరతో ఐటెల్ ఏ60 4జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది.  (Photo: Itel)

6.6 ఇంచుల హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేను ఐటెల్ ఏ60 మొబైల్ కలిగి ఉంది. (Photo: Itel)

యునిఎస్ఓసీ SC9832E ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఓఎస్‍తో వస్తోంది. (Photo: Itel)

ఐటెల్ ఏ60 ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. (Photo: Itel)

ఐటెల్ ఏ60 వెనుక 8 మెగాపిక్సెల్+ వీజీఏ కెమెరా ఉన్నాయి. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (Photo: Itel)

4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుక ఉంది. (Photo: Itel)

2జీబీ ర్యామ్, 32బీజీ ఇంటర్నల్ స్టోరేజీని ఐటెల్ ఏ60 కలిగి ఉంది. (Photo: Itel)

ఐటెల్ ఏ60 ధర రూ.5,999గా ఉంది. ఆన్‍లైన్, ఆఫ్‍లైన్ స్టోర్లలో సేల్‍కు అందుబాటులోకి వచ్చింది. (Photo: Itel)

వేసవిలో కడుపు హాయిగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels