వసంత పంచమి నాడు సరస్వతీ దేవికి ఈ నైవేద్యాలను సమర్పిస్తే మంచిది

By Haritha Chappa
Jan 30, 2025

Hindustan Times
Telugu

మాఘ మాసంలో శుక్లపక్షం పంచమి తిథి నాడు వసంత పంచమి పండుగను నిర్వహించుకుంటారు.

ఈ రోజున సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు రంగు వస్తువులను సమర్పించాలి.

వసంత పంచమి పూజలో ఏయే ఆహారాలు సమర్పించవచ్చో తెలుసుకోండి.

బియ్యం పిండి, కుంకుమ పువ్వును కలిపి పాయసంతా వండి పెడితే సరస్వతి దేవి ప్రసన్నురాలు అవుతుంది.

శెనగపిండితో చేసి స్వీటు,లడ్డూలు వంటివి సరస్వతీ దేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

రవ్వ లేదా శనగ పప్పును జ్ఞాన దేవతకు నైవేద్యంగా సమర్పించవచ్చు.

రబ్డీలో కుంకుమపువ్వు మిక్స్ చేసి సరస్వతీ దేవికి నైవేద్యాలు సమర్పించాలి. ఆ తర్వాత ప్రసాదం పంపిణీ చేయాలి.

 బియ్యం, బెల్లం, కుంకుమపువ్వు కలిపి వండి నైవేద్యంగా సమర్పించండి.

నిరాకరణ: ఈ సమాచారం పూర్తిగా మత విశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు.

చాలా సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సినిమాల్లోని లిప్ లాక్ సన్నివేశాలు హైలెట్ అవుతుంటాయి.