లంగా వోనిలో తన అందాన్ని చూపిస్తోంది నభా నటేష్. 2015లో విడుదలైన కన్నడ చిత్రం వజ్రాకాయతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగులో పరిచయమైంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో నభా నటేష్ కు మంచి గుర్తింపు వచ్చింది.