చాలా మందికి లోదుస్తులకు గడువు తేదీ ఉంటుందని తెలియదు. కొంతమంది ఒకే లోదుస్తులను ఎక్కువకాలం ఉపయోగిస్తారు.

Unsplash

By Anand Sai
Jun 24, 2025

Hindustan Times
Telugu

లోదుస్తులు శరీరానికి కవరింగ్ మాత్రమే కాదు.. ప్రైవేట్ భాగాల ఆరోగ్యాన్ని కాపాడే వస్త్రం కూడా.

Unsplash

చాలా మంది లోదుస్తుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇతర వస్తువుల మాదిరిగానే వాటికి కూడా గడువు తేదీ ఉంటుంది.

Unsplash

లోదుస్తులు వదులుగా ఉంటే లేదా దానిలో రంధ్రాలు ఉంటే, మీరు అలాంటి లోదుస్తులను ధరించకూడదు.

Unsplash

లోదుస్తులను సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఒకసారి ధరించిన తర్వాత మంచి డిటర్జెంట్, డెటాల్ నీటితో కడగాలి.

Unsplash

సరిగ్గా శుభ్రం చేయకపోతే ప్రైవేట్ భాగాలలో దురద, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మురికిగా ఉంటే మీకు ఇన్ఫెక్షన్ రావచ్చు.

Unsplash

ప్రతి 3 నెలలకు ఒకసారి లోదుస్తులను మార్చాలని నిపుణులు అంటున్నారు. అది మంచి స్థితిలో ఉన్నప్పటికీ దానిని మార్చాలి.

Unsplash

మీ లోదుస్తులు ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే దానిని ధరించకూడదు. వ్యక్తిగత పరిశుభ్రత దృష్ట్యా నాణ్యత గల లోదుస్తులను ధరించండి.

Unsplash

చామదుంపలతో ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!

image credit to unsplash