వైరల్ జ్వరం సమయంలో స్నానం చేయడం సురక్షితమేనా? అని చాలా మందికి అనుమానం ఉంటుంది.
Unsplash
By Anand Sai Oct 22, 2024
Hindustan Times Telugu
పిల్లలు లేదా వృద్ధులకు జ్వరం ఉంటే స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వైద్యులను అడగడం బెటర్.
Unsplash
జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పి, అలసట, నిద్రలేమి ఉంటే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి.
Unsplash
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదని చాలా మంది చెబుతారు. దీనివల్ల జ్వరం ఎక్కువవుతుందని చాలామంది అనుకుంటారు.
Unsplash
కానీ వైరల్ ఫీవర్ ఉన్నవారు తలస్నానం చేయడం ఆరోగ్యకరమని కొందరు వైద్యులు చెబుతున్నారు.
Unsplash
ఇది శరీరంలోని మలినాలను తొలగించడమే కాకుండా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. వైరల్ జ్వరం సమయంలో స్నానం చేయడం సురక్షితంగా చెబుతారు.
Unsplash
వైరల్ ఫీవర్ సమయంలో కొంతమంది చలితో చలిని అనుభవించవచ్చు. వైద్యులను సంప్రదించి స్నానం చేయడం మంచిది.
Unsplash
శరీరం వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.
Unsplash
కొత్తి మీరను ప్రతి కూరలో వేస్తుంటాం. ఇది వంట రుచిని పెంచుతుంది. కొత్తి మీరలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. కొత్తి మీర ఆకులను తాజాగా ఉంచుకునేందుకు ఈ 6 చిట్కాలు ఫాలో అవ్వండి.