బొప్పాయి తిన్నాక  ఈ పని మాత్రం చేయకండి

By Haritha Chappa
Jan 21, 2025

Hindustan Times
Telugu

రుచి, పోషకాలతో సమృద్ధిగా ఉండే బొప్పాయిలో అనేక పోషకాలు నిండుగా ఉంటాయి.

బొప్పాయిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 9, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి.

బొప్పాయి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బొప్పాయి చర్మం,  జుట్టుకు కూడా ఎంతో మంచిది.

బొప్పాయి తినేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

బొప్పాయి తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. ఇది జీర్ణవ్యవస్థకు హానికరంగా మారుతుంది.

పాలు, బొప్పాయి కలిపి తీసుకోకూడదు. రెండింటికీ భేదిమందు లక్షణాలు ఉన్నాయి, ఇవి విరేచనాలకు కారణమవుతాయి.

విజువల్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పరీక్షల సమయంలో పిల్లలకు వీటిని కచ్చితంగా తినిపించండి

pixabay