పరగడుపున ఖాళీ పొట్టతో టీ తాగడం సురక్షితమేనా?

Image Credit Unsplash

By HT Telugu Desk
Apr 25, 2023

Hindustan Times
Telugu

చాలామంది ఉదయం లేవగానే టీ  తాగుతారు.

Image Credit Unsplash

అది సురక్షితం కాదని చెబుతున్నారు నిపుణులు.

Image Credit Unsplash

నిశ్శబ్దంగా జీర్ణ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందట.

Image Credit Unsplash

అల్సర్లు, కడుపు ఉబ్బరం, జీర్ణ రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువ.

Image Credit Unsplash

ఖాళీ పొట్టతో టీ తాగితే గుండెల్లో మంట అనిపించొచ్చు.

Image Credit Unsplash

టీకి బానిసగా మారితే ఎన్నో ఆరోగ్య సమస్యలు.

Image Credit Unsplash

బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గ‌జ్జ‌ర్ వైట్ డ్రెస్‌లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోతూ క‌నిపించింది. 

twitter