పెరుగులో క్యాల్షియం, ప్రొటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

Unsplash

By Anand Sai
Dec 29, 2024

Hindustan Times
Telugu

పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినవచ్చు. ఈ సమయంలో పెరుగు తింటే తేలికగా జీర్ణమవుతుంది.

Unsplash

శ్వాస సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు. రాత్రి సమయంలో శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది.

Unsplash

రాత్రి సమయాల్లో జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

Unsplash

పెరుగులో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి రాత్రిపూట జీర్ణం కావడానికి సమయం పడుతుంది.

Unsplash

దగ్గు, జలుబు, ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తింటే అధ్వాన్నంగా ఉంటుంది.

Unsplash

అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినకూడదు. ఇందులో కొవ్వు శాతం ఎక్కువ.

Unsplash

పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Unsplash

జుట్టు రాలిపోతుందని ఆందోళన చెందుతున్నారా.. పదేపదే అదే విషయం గురించి ఆలోచించి ఆందోళన చెందకండి. విలువైన ఈ టిప్స్ పాటించి మీ కేశాలను కాపాడుకోండి. 

Pixabay