శరీరంలో ఐరన్ సరిపడా ఉండటం ఎంతో ముఖ్యం. ఇది పుష్కలంగా లభించే కూరగాయలు కొన్ని ఉన్నాయి

pexels

By Hari Prasad S
Sep 13, 2024

Hindustan Times
Telugu

బీట్‌రూట్ లలో ఎర్ర రక్తకణాల వృద్ధికి ఎంతో అవసరమైన ఐరన్ ఉంటుంది. రోజూ తీసుకోవడం ఎంతో మంచిది

pexels

పచ్చి బఠానీల్లో ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉండి శరీర రోగ నిరోధక వ్యవస్థ, కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది

pexels

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఓ కప్పు తింటే 6.4 మి.గ్రా. ఐరన్ శరీరానికి అందుతుంది

pexels

బ్రొకోలీలో ఐరన్ తోపాటు విటమిన్ సి కూడా లభిస్తుంది. రోజూ తింటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది

pexels

చిలగడ దుంపలో ఐరన్ తోపాటు కొన్ని ఇతర మినరల్స్ కూడా ఉంటాయి. రక్త ప్రసరణను ఇది మెరుగుపరుస్తుంది

pexels

కాలే అనే క్యాబేజీ రకానికి చెందిన కూరగాయ కూడా ఐరన్‌తోపాటు ఎ, కే, సి విటమిన్లు అందిస్తుంది

pexels

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం ఈ కూరగాయలను రోజూ తీసుకుంటే ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు

pexels

శరీరంలో యూరిక్ యాసిడ్‍ను సహజంగా తగ్గించగల ఆహారాలు ఇవి

Photo: Unsplash