ఒకే ట్రిప్ లో షిర్డీ, త్రయంబకేశ్వర్ చూడొచ్చు - హైదరాబాద్ నుంచి తాజా టూర్ ప్యాకేజీ ఇదే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Aug 30, 2024
Hindustan Times Telugu
సాయి శివమ్ (SAI SHIVAM) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రయణం మెుదలవుతుంది.
image credit to unsplash
హైదరాబాద్ - షిర్డీ ట్రిప్ మూడు రాత్రులు, నాలుగు రోజులుగా ఉంటుంది. ప్రస్తుతం సెప్టెంబర్ 06, 2024న ప్యాకేజీ అందుబాటులో ఉంది.
image credit to unsplash
కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్(రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్) ఉంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు నాసిక్ కు వెళ్తారు.
image credit to unsplash
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 8430గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 7070ధరగా నిర్ణయించారు.
image credit to unsplash
షిర్డీ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి.
image credit to unsplash
https://www.irctctourism.com/ క్లిక్ చేసి హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
image credit to unsplash
ఈ ప్యాకేజీకి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 9701360701 / 8287932229 / 9281495843 ఈ మొబైల్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు
image credit to unsplash
నేరుగా నిప్పులో కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమా? చాలా మంది కొన్ని రకాల ఆహారాలను నేరుగా నిప్పులు మీద కాల్చి తింటారు.