7 రోజుల కేరళ ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, చూసే ప్రాంతాలివే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary May 04, 2024
Hindustan Times Telugu
ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన కేరళ వెళ్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
image credit to unsplash
ఇక్కడికి వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం(IRCTC Tourism) హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘CULTURAL KERALA’ పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది.
image credit to unsplash
ఇందులో భాగంగా అలెప్పీ, మున్నార్, కొచ్చి, త్రివేండం వంటి ప్రాంతాలను చూసి రావొచ్చు.
image credit to unsplash
హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వెళ్తారు. ఫస్ట్ రోజు కొచ్చిలో ఉంటారు. ఆ తర్వాత మున్నార్ కు వెళ్తారు. అలెప్పీలోని టూరిస్ట్ ప్లేసులను చూస్తారు.
image credit to unsplash
ఈ ప్యాకేజీ ధరలు కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి రూ. 53100గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 35700, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 33750గా నిర్ణయించారు.
image credit to unsplash
ఈ టూర్‌లో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
image credit to unsplash
https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
image credit to unsplash
బ్లడ్ ప్రెజర్ ఉందా! సోడియం తక్కువగా ఉండే ఈ స్నాక్స్ తినడం బెస్ట్