హైదరాబాద్ టూ ఊటీ  - బడ్జెట్ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజీ , వివరాలివే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Oct 27, 2024

Hindustan Times
Telugu

హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే టూర్ ప్యాకేజీ ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

image credit to unsplash

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ ఊటీ టూర్ నవంబర్ 12, 2024 తేదీన అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ద్వారా వెళ్తారు.

image credit to unsplash

 ఊటీ టూర్ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉంటుంది. రాత్రి అంతా జర్నీ చేయాలి.

image credit to unsplash

హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ ధరలు : స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10930, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.13980గా ఉంది. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.13380గా నిర్ణయించారు.

image credit to unsplash

ఊటీ టూర్ ప్యాకేజీలో 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు చూడొచ్చు.

image credit to unsplash

https://www.irctctourism.com/ లింక్ పై క్లిక్ చేసి హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

image credit to unsplash

యవ్వనంగా కనిపించడానికి నీటిని ఈ 4 విధాలుగా తీసుకోండి