'లద్దాఖ్' అందాలను చూసొద్దామా..! బడ్డెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 11, 2024

Hindustan Times
Telugu

హైదరాబాద్ నుంచి లద్ధాఖ్ వెళ్లేందుకు IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.

image credit to unsplash

ఫ్లైట్ జర్నీ ద్వారా హైదరాబాద్ నుంచి లద్దాఖ్ కు వెళ్లొచ్చు. LEH WITH TURTUK EX HYDERABAD పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చూస్తున్నారు.  మొత్తం 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. 

image credit to unsplash

హైదరాబాద్ - లద్దాఖ్ టూర్ ప్యాకేజీ మే 21, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే కొత్త తేదీలను ప్రకటిస్తారు.

image credit to unsplash

లద్దాఖ్ టూర్ లో భాగంగా లేహ్, లద్దాఖ్, షామ్ వ్యాలీ, నుబ్రా, టుర్టుక్, పాంగాంగ్ ప్రాంతాలు కవర్ అవుతాయి.

image credit to unsplash

లేహ్ లద్దాఖ్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.46,110,  డబుల్ ఆక్యుపెన్సీకి రూ.41835, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.60200 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలు కంఫర్ట్ క్లాస్ లో ఉంటాయి.

image credit to unsplash

లద్దాఖ్ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, లేహ్‌లో సంప్రదాయ స్వాగతం, ఒక కల్చరల్ షో, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. 

image credit to unsplash

https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి హైదరాబాద్ - లద్దాఖ్ టూర్ ప్యాకేజీ బుకింగ్ చేసుకోవచ్చు

image credit to unsplash

వర్షాకాలంలో దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది. దోమ కాటుతో దురద, వాపు కొన్నిసార్లు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దోమ కాటు నుంచి ఉపశమనం కోసం చామంతి పువ్వులను ఉపయోగించవచ్చు.  

pexels