'ఊటీ చూసొద్దామా'..! హైదరాబాద్ నుంచి 6 రోజుల ట్రిప్ - వివరాలివే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Dec 06, 2023
Hindustan Times Telugu
హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
image credit to unsplash
ఈ ప్యాకేజీలో భాగంగా ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
image credit to unsplash
ప్రస్తుతం ఈ టూర్ డిసెంబర్ 12వ తేదీన అందుబాటులో ఉంది
image credit to unsplash
ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package)లో భాగంగా ఫస్ట్ డే హైదరాబాద్‌లో జర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉంటుంది.
image credit to unsplash
ఈ ఊటీ టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,920, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,460గా ఉంది.
image credit to unsplash
కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,370, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,920, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.31,910గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.
image credit to unsplash
www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
image credit to unsplash
ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు హోంవర్క్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి.