'మనాలీ' ట్రిప్ ప్యాకేజీ ప్రకటించిన IRCTC టూరిజం

image credit to unsplash

By HT Telugu Desk
Mar 18, 2023

Hindustan Times
Telugu

ఈ ట్రిప్ ను హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తారు.

image credit to unsplash

మనాలీ, సిమ్లా, ఛంఢీఘర్ ప్రాంతాలను చూస్తారు.

image credit to unsplash

7 రోజులు, 6 రాత్రుల  ప్యాకేజీ ఇది.

image credit to unsplash

ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 18న అందుబాటులో ఉంది.

image credit to unsplash

హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.

image credit to unsplash

రూ. 50 వేల ధరలోపు ఈ ప్యాకేజీ ఉంది.

image credit to unsplash

www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి ట్రిప్ బుక్ చేసుకోవచ్చు.

image credit to unsplash

 ప్రపంచంలోనే అత్యధికంగా దోపిడీకి గురవుతున్న వస్తువు ఇదే

pixabay