హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీని IRCTC టూరిజం ప్రకటించింది . బడ్జెట్ ధరలోనే ఆపరేట్ చేయనుంది.
image credit to unsplash
హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ 18 ఫిబ్రవరి, 2025వ తేదీను అందుబాటులో ఉంది.
image credit to unsplash
హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.
image credit to unsplash
హైదరాబాద్ - కేరళ ట్రిప్ లో భాగంగా… మున్నార్ , అలెప్పీతో పాటు పలు మరికొన్ని అద్భుతమైన టూరిజం స్పాట్లు చూడొచ్చు.
image credit to unsplash
హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 35180గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 20260, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17450గా నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి.
image credit to unsplash
స్టాండర్డ్ క్లాస్ లో ధరలు చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ.14720గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 17530, సింగిల్ షేరింగ్ కు రూ. 32450గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.
image credit to unsplash
IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే.. 9701360701 లేదా 8287932229 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.
image credit to unsplash
ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు