IRCTC Nashik Tour : నాసిక్ , షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? అయితే మీకోసం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్సీటీసీ టూరిజం. జూన్ 2, 2023వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది.