ఊటీకి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించిన IRCTC టూరిజం.

image credit to unsplash

By Mahendra Maheshwaram
May 24, 2023

Hindustan Times
Telugu

హైదరాబాద్ నుంచి  ఈ టూర్ ను ఆపరేట్ చేస్తారు.

image credit to unsplash

ఈ ప్యాకేజీలో భాగంగా ఊటీ, కున్నూరుతో పాటు పలు ప్రాంతాలను చూపిస్తారు.

image credit to unsplash

మే 30వ తేదీన టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది

image credit to unsplash

5 రాత్రులు 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇజి

image credit to unsplash

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ ఉంటుంది.

image credit to unsplash

10 వేల ధరలోపు కూడా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

image credit to unsplash

www.irctctourism.com వెబ్ సైట్ ద్వారా టూర్ ను బుక్ చేసుకోవాలి.

image credit to unsplash

 నిద్రలో మాట్లాడడం ఒక ఆరోగ్య సమస్యా?

pixabay