ఊటీ అందాలను చూస్తారా..! హైదరాబాద్ టూర్ ప్యాకేజీ, ఈనెలనే ట్రిప్

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 07, 2025

Hindustan Times
Telugu

ఐఆర్ సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

image credit to unsplash

‘ULTIMATE OOTY EX HYDERABAD ’పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. 

image credit to unsplash

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 17 జూన్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ఉంటుంది.

image credit to unsplash

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ తొలి రోజు హైదరాబాద్‌లో జర్నీ ప్రారంభమవుతుంది.

image credit to unsplash

ఈ ట్రిప్ లో భాగంగా  బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్, దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ తో పాటు మరికొన్ని స్పాట్ చూస్తారు. కూనూర్ లో సైట్ సీయింగ్ కూడా ఉంటుంది.

image credit to unsplash

హైదరాబాద్ - ఊటీ ట్రిప్ ధరలు: కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 29,800గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 16,870, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,650గా నిర్ణయించారు. 

image credit to unsplash

ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

image credit to unsplash

పోలీసులకు చెమటలు పట్టించే సీరియల్​ కిల్లర్​- అదిరిపోయే ట్విస్ట్​లు.. ఓటీటీలో ది బెస్ట్​ క్రైమ్​, డిటెక్టివ్​ థ్రిల్లర్​ ఇది!