అరకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన డేట్స్ తో పాటు ధరలను కూడా ప్రకటించింది. ఒక్కరోజులోనే ఈ టూర్ ముగుస్తుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి...