షిర్డీకి సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించిన IRCTC టూరిజం.

image credit to unsplash

By Mahendra Maheshwaram
Mar 16, 2023

Hindustan Times
Telugu

విజయవాడ నుంచి టూర్ ఆపరేట్ చేస్తారు.

image credit to unsplash

షిర్డీ, శనిశిగ్నాపూర్ ఆలయాలను దర్శించుకుంటారు.

image credit to unsplash

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

image credit to unsplash

మార్చి 21వ తేదీన ఈ ట్రిప్ అందుబాటులో ఉంది.

image credit to facebook

విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ ప్రారంభమవుతుంది.

image credit to facebook

రూ. 5వేల లోపు ధరలో కూడా ఈ ప్యాకేజీ ఉంది.

image credit to facebook

www.irctctourism.com వెబ్ సైట్ లో ట్రిప్ బుకింగ్ చేసుకోవచ్చు.

image credit to facebook

సోంపు తింటే ఏమవుతుంది..! ఈ  విషయాలను తెలుసుకోండి

image credit to unsplash