అందమైన 'అండమాన్'లో 5 రోజులు - బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ఇదే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 17, 2024

Hindustan Times
Telugu

అండమాన్ చూసేందుకు IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.

image credit to unsplash

TROPICAL WONDERS OF ANDAMAN పేరుతో బెంగళూరు నుంచి ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్లాన్ ఉంటే ముందుగా బెంగళూరుకు వెళ్లాలి.

image credit to unsplash

అండమాన్ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం మే 26, 2024వ తేదీన అందుబాటులో ఉంది.

image credit to unsplash

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇంది. ఫ్లైట్ ద్వారా జర్నీ ఉంటుంది. 

image credit to unsplash

5 రోజుల్లో అండమాన్ దీవుల్లో ఉన్న బీచ్ లు, పర్యాటక ప్రాంతాలను చూస్తారు. క్రూయిజ్ బోటులో జర్నీ కూడా ఉంటుంది.

image credit to unsplash

సింగిల్ ఆక్యుపెన్సీ టికెట్ ధర రూ..59,370గా ఉంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీ టికెట్ ధర రూ.45,810గా నిర్ణయించారు.

image credit to unsplash

https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

image credit to unsplash

వ‌రుస డిజాస్ట‌ర్స్‌తో టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్‌గా మారింది శ్రీలీల‌.