IPL Teams Slogans: ఐపీఎల్ 16వ సీజన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ప్రంపచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్ మార్చి 31 శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ అహ్మదబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా చెన్నై-గుజరాత్ మధ్య జరగనుంది.