సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 106 పరుగులతో ఆరెంజ్ క్యాప్ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు

PTI

By Hari Prasad S
Mar 26, 2025

Hindustan Times
Telugu

గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ 74 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు

PTI

పర్పుల్ క్యాప్ రేసులో సాయి కిశోర్ 3 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ 3 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు

శ్రేయస్ అయ్యర్ 97 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండోస్థానంలో ఉన్నాడు.

PTI

ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా 3 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ పర్పుల్ క్యాప్ రేసులో 4 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు

లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికొలస్ పూరన్ 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు

ఇండియాలో వీటిని చూడకపోతే చాలా మిస్ అవుతారు

భారత్ లోని  అద్భుత పర్యాటక ప్రదేశాలు

PEXELS