ఐపీఎల్​ 2024లో రికార్డుల మోత..

ANI

By Sharath Chitturi
May 27, 2024

Hindustan Times
Telugu

ఎస్​ఆర్​హెచ్​పై కేకేఆర్​ విజయంతో ఐపీఎల్​ 2024కు ముగింపు పడింది. ఈ సీజన్​లో కొన్ని హైలైట్స్​ని ఇక్కడ చూడండి..

ANI

741 రన్స్​ చేసిన విరాట్​ కోహ్లీకి ఆరెంజ్​ క్యాప్​ దక్కింది. 24 వికెట్లు తీసిన హర్షల్​ పటేల్​కి పర్పుల్​ క్యాప్​ లభించింది.

ANI

సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ఫెయిర్​ప్లే అవార్డు దక్కింది. నితీశ్​ కుమార్​కు ఎమర్జింగ్​ ప్లేయర్​ ఆఫ్​ ది సీజన్​ అవార్డు వచ్చింది.

ANI

ఈ సీజన్​లోనే అత్యధిక రన్​రేట్​ 9.56 నమోదైంది. 200లు అంతకన్నా ఎక్కువ స్కోరు (41) దాటడం ఈ సీజన్​లోనే హయ్యెస్ట్​.

ANI

సీజన్​ మొత్తం మీద 1260 సిక్సర్లు నమోదయ్యాయి. ఇదీ హయ్యెస్టే!

ANI

ఈసారి 14 శతకాలు నమోదయ్యాయి. ఐపీఎల్​లో ఇదొక రికార్డు.

ANI

బెంగళూరులో ఆర్సీబీ మీద ఎస్​ఆర్​హెచ్​ కొట్టిన 287.. ఐపీఎల్​ చరిత్రలోనే అత్యధిక టీమ్​ స్కోర్​.

ANI

పురాతన కాలం నుంచి ఖర్జూరం ప్రపంచవ్యాప్తంగా అనేక వంటకాల్లో ప్రధానమైనదిగా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ పిల్లల నుండి పెద్దల వరకు అందరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Unsplash