ఐపీఎల్​లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్స్​ లిస్ట్- కోహ్లీ స్థానం ఎంతంటే..

ANI

By Sharath Chitturi
Apr 08, 2024

Hindustan Times
Telugu

ఐపీఎల్​ 2024 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సెంచరీలు ఉన్న ప్లేయర్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

ANI

విరాట్​ కోహ్లీ:- ఐపీఎల్​ మ్యాచ్​లు- 242, సెంచరీలు-8

ANI

క్రిస్​ గేల్​:- ఐపీఎల్​ మ్యాచ్​లు- 142, సెంచరీలు- 6

ANI

జాస్​ బట్లర్​:- ఐపీఎల్​ మ్యాచ్​లు- 100, సెంచరీలు- 6

ANI

కేఎల్​ రాహుల్​:- ఐపీఎల్​ మ్యాచ్​లు- 121, సెంచరీలు- 4

ANI

షేన్​ వాట్సన్​:- ఐపీఎల్​ మ్యాచ్​లు- 145, సెంచరీలు- 4

ANI

డేవిడ్​ వార్నర్​:- ఐపీఎల్​ మ్యాచ్​లు- 180, సెంచరీలు- 4

ANI

మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ సూపర్ హాట్ షో

Instagram