ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సాధించింది.