భూమి మీద మొట్టమొదటి మనిషి ఎక్కడ పుట్టాడో తెలుసా?

Google

By Sharath Chitturi
Sep 02, 2024

Hindustan Times
Telugu

ఇప్పుడు ప్రపంచ జనాభా సుమారు 8.2 బిలియన్​లుగా ఉంది. కానీ భూమి మీద మొదటి మనిషి ఎక్కడ, ఎప్పుడు పుట్టాడో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది.

Google

ఇవొల్యూషన్​లో భాగంగా 4 మిలియన్​ సంవత్సరాల క్రితం మనిషి రెండు కాళ్ల మీద నిలబడటం నేర్చుకున్నాడు. ఏప్స్​, గొరిల్లాలు మన పూర్వికులు!

Google

భూమి మీద మొట్టమొదటి మనిషి ఆఫ్రికా ఖండంలో పుట్టాడు. ఇప్పుడున్న ఇవొల్యూషన్​లో చాలా వరకు ఆఫ్రికాలోనే జరిగింది.

pexels

మనిషి 6 నుంచి 2 మిలియన్ ఏళ్ల క్రితం వరకు ఆఫ్రికాలోనే ఉండేవాడు.

pexels

2 మిలియన్​ నుంచి 1.8 మిలియన్​ సంవత్సరాల క్రితం మనిషి ఆఫ్రికా నుంచి బయటపడి తొలుత ఏషియాలోకి వెళ్లాడు.

pixabay

అమెరికాలోకి 30వేల సంవత్సరాల క్రితం, ఆస్ట్రేలియాలోకి 60వేల సంవత్సరాల క్రితమే మనిషి వెళ్లాడు.

pexels

వ్యవసాయానికి మనిషి అలవాటు పడింది 12వేల సంవత్సరాల క్రితం మాత్రమే!

pexels

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels