క్యూరియస్ - తెలివైన వ్యక్తులు సహజంగానే చాలా ఆసక్తిగా ఉంటారు. నిరంతరం కొత్త ఆలోచనలు, అనుభవాలను కోరుకుంటారు.
pixabay
By Bandaru Satyaprasad Jan 31, 2024
Hindustan Times Telugu
స్వతంత్ర ఆలోచనలు- తెలివైన వ్యక్తులు తరచుగా సాంప్రదాయ పద్ధతులను తిరస్కరిస్తారు. తన నాలెడ్జ్, పరిస్థితులను బట్టి అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు.
pexels
సమస్య పరిష్కార నైపుణ్యాలు- తెలివైన వ్యక్తులు పరిస్థితులను విశ్లేషిస్తారు. సాధ్యమయ్యే అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాల గురించి ఆలోచిస్తారు.
pexels
సంక్లిష్ట సమస్యలను అర్థం చేసుకోవడం- ఎక్కువ తెలివితేటలు ఉన్న వ్యక్తులు సమస్యలను చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. అంతే తెలికగా పరిష్కరిస్తారు. ఎంత క్లిష్టమైన పరిస్థితిలోనైనా కమ్యూనికేట్ చేయగలరు.
pexels
ఇతరుల పట్ల సానుభూతి- తెలివైన వ్యక్తులు అధిక భావోద్వేగ గుణాన్ని (EQ) కలిగి ఉంటారు. అందువల్ల వారు ఇతరుల పట్ల సానుభూతితో ఉంటారు.
pexels
కమ్యూనికేషన్ - తెలివైన వ్యక్తులు చాలా క్లియర్ గా ఉంటారు. ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి తెలివైన వ్యక్తులు చక్కటి పదజాలం వాడతారు.
pexels
మార్పునకు అనుకూలం -తెలివైన వ్యక్తులు చాలా త్వరగా మార్పును అంగీకరిస్తారు. సౌకర్యవంతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇది సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంచుతుంది.
pexels
ఓపెన్ మైండెడ్ - తెలివైన వ్యక్తులు ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తారు. సమస్యలకు పరిష్కారాలను విభిన్న కోణాల్లో ఆలోచిస్తారు.
pexels
క్రమశిక్షణ- తెలివైన వ్యక్తులు బలమైన స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటారు. తమ ఆలోచనలను నియంత్రించుకుంటారు.
pexels
చిన్న పిల్లలు తరచూ నోటిలో చేతివేళ్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా బొటనవేలు చప్పరించడం పిల్లలలో ఒక సాధారణ అలవాటు. కొంత సమయం తర్వాత ఈ అలవాటును మాన్పించడానికి మీ పిల్లలకు సహాయం అవసరం.