ఉసిరితో ఆరోగ్యానికి లాభాలు, నష్టాలు - ఈ విషయాలను తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary May 08, 2024
Hindustan Times Telugu
ఉసిరి జ్యూస్ తాగినా , ఎండబెట్టి వరుగులు చేసినా దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. ఉసిరిని సింపుల్‌గా సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు.
image credit to unsplash
ఉసిరిలో విటమిన్ సీ,¯ కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ–కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
image credit to unsplash
జుట్టు పెరుగుదలను ఉసిరి ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. స్కాల్ప్‌కు మంచి పోషణనిస్తుంది.
image credit to unsplash
అధిక బరువుతో బాధపడేవారికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
image credit to unsplash
ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ గ్లైసమిక్ గుణాలు ఉంటాయి. ఉసిరి రోజు మన డైట్‌లో చేర్చుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
image credit to unsplash
ఉసిరి రసం అనేక కాలేయ సంబంధిత పరిస్థితులకు హానికరం. ఉసిరి రసం తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలున్న వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయంలో వైద్యులను సంప్రదించాలి.
image credit to unsplash
ప్రెగ్నెన్సీ సమయంలో ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల మీకు చాలా రకాలుగా హాని కలుగుతుంది. ఇది ఆమ్లత్వం, పుల్లని త్రేన్పు సమస్యను పెంచుతుంది. అలాగే మీకు ఉబ్బరం సమస్య వచ్చే అవకాశం ఉంది.