ఐఐటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన టాప్ సీఈవోలు

Photo Credit: AP

By Sudarshan V
Mar 19, 2025

Hindustan Times
Telugu

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లు ప్రపంచంలోని అగ్రశ్రేణి సీఈఓలను తయారు చేశాయి.

Photo Credit: PTI

సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ. ఐఐటీ ఖరగ్ పూర్ లో చదువుకున్నారు.

Photo Credit: AFP

ఐఐటీ కాన్పూర్ లో చదివిన కె.కృతివాసన్ ప్రస్తుతం టీసీఎస్ సీఈఓగా ఉన్నారు.

Photo Credit: PTI

కాగ్నిజెంట్ మాజీ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా ఐఐటీ ముంబైలో చదువుకున్నారు.

Photo Credit: LinkedIn/@Francisco D’Souz

పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా ఐఐటీ బీహెచ్యూలో చదువుకున్నారు.

Photo Credit: File Photo

జెడ్ స్కేలర్ సీఈఓ జయ్ చౌదరి ఐఐటీ బీహెచ్ యూలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.

Photo Credit: File Photo

ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ భవీష్ అగర్వాల్ ఓలా క్యాబ్స్ సీఈఓ.

Photo Credit: Reuters

సాంకేతిక, వ్యాపార ప్రపంచంలో వినూత్నమైన, విజయవంతమైన నాయకులను తయారు చేయడంలో ఐఐటీలు ప్రసిద్ధి చెందాయి.

Photo Credit: AP

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!

image credit to unsplash