ఢిల్లీలో జీ 20 సదస్సు జరుగుతోంది.

By HT Telugu Desk
Sep 09, 2023

Hindustan Times
Telugu

అధ్యక్ష హోదాలో భారత్ తొలి సారి జీ 20 కి ఆతిథ్యమిస్తోంది.

జీ 20 సదస్సు నిర్వహణను ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ప్రపంచ దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

బ్రిటన్ ప్రధాని రుషి సునక్ తాను భారత్ కు అల్లుడినంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

రుషి సునక్ భార్య అక్షిత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు.

ఈ జీ 20 సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ జీ 20 లో శాశ్వత సభ్య దేశంగా చేరింది.

జీ 20 కి వచ్చిన అతిధుల కోసం రాష్ట్రపతి ముర్ము శనివారం రాత్రి విందు ఇస్తున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సదస్సుకు హాజరు కావడం లేదు.

మ‌నం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాశీఖ‌న్నా. 

twitter