వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి నీరు చాలా అవసరం. చెమట ద్వారా నీటిని కోల్పోతాం. మన ఆహారం ద్వారా ఆ పోషకాలను, తేమను తిరిగి నింపాలి.