పిల్లల్లో ఏకాగ్రత పెంచడానికి టిప్స్

PEXELS

By Ramya Sri Marka
Apr 12, 2025

Hindustan Times
Telugu

పిల్లల్లో ఏకాగ్రత పెంచడానికి 5 రకాలైన ఆహ్లాదకరమైన మార్గాలు

PEXELS

ఒత్తిడి నుండి డిజిటల్ వ్యసనం వరకు, ఈ రోజుల్లో పిల్లలు వారి భావోద్వేగ , మానసిక శ్రేయస్సును ప్రభావితం చేసే రోజువారీ డీవియేషన్స్‌ను ఎదుర్కొంటున్నారు.

UNSPLASH

చిన్న వయస్సులో బుద్ధిపూర్వకతను బోధించడం మీ పిల్లలకి స్వీయ-అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.

UNSPLASH

పిల్లల్లో ఏకాగ్రతను పెంచే 5 మార్గాలేంటో తెలుసుకుందామా:

PEXELS

స్క్వేర్ శ్వాస

ఈ ప్రక్రియలో పిల్లలు శ్వాస తీసుకుంటూ, వదులుకుంటూ ఉండటంపైనే దృష్టి పెడతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, ప్రశాంతత కలుగుతుంది.

PEXELS

ప్రకృతి నడక

అవగాహన, నిమగ్నతను పెంచడానికి నేచర్ టచ్‌తో  పిల్లలకు ప్రకృతి నడకను ఆహ్లాదకరంగా చేయండి. 

PEXELS

పంచేంద్రియాలపై ఫోకస్ 

కళ్లకు గంతలు కట్టి రుచి లేదా ధ్వనిని అంచనా వేసే వ్యాయామాలు వంటి సరదా ఆటలు చేయడం వల్ల పంచేంద్రియాలను నిమగ్నం చేయవచ్చు.

UNSPLASH

మైండ్‌ఫుల్ ఎక్సర్‌సైజ్ 

యోగా లేదా సూపర్ హీరో భంగిమలను ప్రయత్నించమని మీ పిల్లలను ప్రోత్సహించండి. ఇది వారి అంతర్గత శక్తిని ట్యాప్ చేయడానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం. 

PEXELS

రాత్రి పడుకునే పది నిమిషాల ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

Unsplash