హస్తప్రయోగం గురించి ప్రతి అమ్మాయి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

pexels

By Sharath Chitturi
Jun 13, 2025

Hindustan Times
Telugu

హస్తప్రయోగాన్ని ఒక చెడు అలవాటుగా చిత్రీకరించారు. కానీ అది వ్యవసనంగా మారనంత వరకు చాలా మంచిది!

pexels

హస్తప్రయోగం అనేది చాలా సాధారణ, ఆరోగ్యకరమైన విషయం. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు.

pexels

తరచూ హస్తప్రయోగం వల్ల మీరు మీ శరీరంతో కంఫర్ట్​గా ఉండొచ్చు. మీ ఇష్టాలను తెలుసుకోవచ్చు.

pexels

చాలా మందికి క్లిటోరిస్​ స్టిమ్యులేషన్​ మాత్రమే తెలసు. కానీ శరీరంలో లైంగిక ప్రేరణను ఇచ్చే జోన్స్ చాలా​ ఉంటాయి. వాటిని గుర్తించాలి.

pexels

హస్తప్రయోగంతో ఒత్తిడి దూరమవుతుంది. రిలాక్స్​డ్​ ఫీలింగ్​ని కలిగించే ఎండోర్ఫిన్స్​ విడుదల అవుతాయి.

pexels

హస్తప్రయోగం సమయంలో సేఫ్టీ చాలా ముఖ్యం. ఎలాంటి రోగాలు రాకూడదంటే చేతులు, టాయ్స్​ శుభ్రంగా ఉంచుకోవాలి.

pexels

స్వయం సంతృప్తిలో మీ గురించి మీకు బాగా తెలుసుకుంటే, మీ భాగస్వామితో వాటి గురించి బాగా మాట్లాడుకోవచ్చు. శృంగార జీవితాన్ని మెరుగుపర్చుకోవచ్చు.

pexels

గాయిటర్‌  వ్యాధి లక్షణాలు తెలుసా..? 

image credit to unsplash