టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ క్లైయిమ్​ రిజెక్ట్​ అవ్వడానికి ముఖ్య కారణాలు..

unsplash

By Sharath Chitturi
May 07, 2023

Hindustan Times
Telugu

టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ అనేది చాలా ముఖ్యం. మన తర్వాత కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది.

unsplash

అనారోగ్యం, వ్యాధులు వంటి వివరాలను దాచి పెట్టకూడదు.

unsplash

అనారోగ్యం, వ్యాధులు వంటి వివరాలను దాచి పెట్టకూడదు.

unsplash

ప్రిమియం తగ్గుతుందని సిగరెట్​, మద్యం వంటి అవాట్లు ఉన్నా.. దాచిపెట్టకూడదు.

unsplash

ప్రిమియంలను సకాలంలో కట్టాలి. పాలసీ లాప్స్​ అయిపోతే క్లెయిమ్​ చేయలేము.

unsplash

నామినీ వివరాలను వెల్లడించాలి. లేకపోతే క్లెయిమ్​ చేసే సమయంలో ఇబ్బందులొస్తాయి.

unsplash

ఇతరుల పేరు మీద మీరు పాలసీ తీసుకుంటే మోసంగా పరిగిణిస్తారు. క్లెయిమ్​ రిజెక్ట్​ అవుతుంది.

unsplash

మొగుడు-పెళ్లాం మధ్య ఏ లొల్లీ రాకుండా కొద్దికాలం పాటు ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. 

pexel