బరువు తగ్గేందుకు ఉపయోగపడే ప్రోబయోటిక్ ఫుడ్స్ ఇవి 

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Aug 14, 2024

Hindustan Times
Telugu

ప్రోబయోటిక్స్‌లో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. పేగులు, కడుపు ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. జీవక్రియలను మెరుగుపరిచి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. 

Photos: Pexels

మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే మీ డైట్‍లో ఏ ప్రోబయోటిక్స్ తీసుకుంటే మేలు జరుతుందో ఇక్కడ చూడండి. 

Photos: Pexels

యగర్ట్, పెరుగు మంచి ప్రోబయోటిక్స్. ఇవి పేగుల ఆరోగ్యంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వెయిట్ లాస్ అయ్యేందుకు తోడ్పడతాయి.

Photos: Pexels

టెంపెలో ప్రోబయోటిక్స్‌తో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కడుపు నిండిన ఫీలింగ్‍ను ఎక్కువసేపు ఉంచుతాయి. బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి. 

Photos: Pexels

టోఫుల్లో ప్రోబయోటిక్స్‌ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తింటే జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది వెయిట్ లాస్‍కు ఉపయోగపడుతుంది.

Photos: Pexels

కెఫిర్ అనే ఫర్మెంటెడ్ మిల్క్‌లో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. దీన్ని తాగితే జీర్ణాన్ని వేగవంతం చేయడం వల్ల వెయిట్‍లాస్‍కు సహకరిస్తుంది. 

Photos: Pexels

కీర్తి సురేష్ త‌మిళ్ మూవీ ర‌ఘు తాత మ‌రికొద్ది గంట‌ల్లో ఓటీటీలోకి రాబోతోంది. 

twitter