మిరపకాయలు లేకుండా వంట చేయడం కష్టం. కారంగా ఉన్నప్పటికీ ఇవి మంచి రుచిని కలిగి ఉంటాయి.

Unsplash

By Anand Sai
Feb 23, 2024

Hindustan Times
Telugu

మిరపకాయ వంటకు మసాలా రుచి, మంచి వాసనను ఇస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Unsplash

మిరపకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.

Unsplash

మిరపకాయలోని లవణానికి కారణమైన క్యాప్సైసిన్ అనే సమ్మేళనం జీవక్రియ రేటును పెంచుతుంది. మిరపకాయలను తీసుకోవడం వల్ల కేలరీలను బర్న్ అవుతాయి.

Unsplash

మిరపకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Unsplash

మిరపకాయలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మిరపకాయలో క్యాప్సైసిన్ క్రియాశీల పదార్ధం. ఇది నొప్పిని తగ్గించే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.

Unsplash

మీ ఆహారంలో మిరపకాయలను చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది. క్యాప్సైసిన్ రక్తపోటును తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Unsplash

మిరపకాయలో రోగనిరోధక పనితీరుకు తోడ్పడే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో మిరపకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Unsplash

సింగిల్సూ.. జీవితంలో 'శృంగారం' లేకపోతే ఎన్ని ఆరోగ్య సమస్యలో తెలుసా?

pexels