ఏపీలో భానుడి ప్రతాపం మళ్లీ పెరిగిపోతుంది. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ 3వ తేదీన అధిక తీవ్రత ఉండే అవకాశం ఉంది. పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.