ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో నర్మద పాత్రలో నటిస్తోంది అన్షు రెడ్డి. ఈ సీరియల్ కంటే ముందు తెలుగులో గోకులంలో సీత, ఇద్దరమ్మాయిలతో, కథలో రాజకుమారి, సూర్యవంశం సీరియల్స్ చేసింది.