మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వారు ఇంటెలిజెంట్ అని అర్థం

pixabay

By Haritha Chappa
Dec 09, 2024

Hindustan Times
Telugu

పిల్లల్లో ఉన్న ప్రతిభని తల్లిదండ్రులే గుర్తించాలి. అతడి తెలివి తేటలను గుర్తించాలంటే వారిలో ఇలా లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించండి.

pixabay

మీ పిల్లవాడు తనకు ఎదురయ్యే చిన్న సమస్యలకు కూడా ప్రత్యేకమైన పద్ధతి పరిష్కారాలు వెతుకుంటే అతడిలో తెలివి నిండుగా ఉందని అర్థం.

pixabay

మీ పిల్లల్లో జ్ఞాపకశక్తి అధికంగా ఉందేమో చూడండి, ఏ విషయాన్ని అయినా సులువుగా గుర్తుపెట్టుకుంటారు వాళ్లు. 

pixabay

మీ పిల్లలు స్వతంత్రంగా ఉండేందుకు ఇస్టపడుతున్నా, కొత్త నేర్చుకునేందుకు ఇష్టపడుతున్నా వారిని ప్రోత్సహించండి. 

pixabay

తెలివైన పిల్లలు త్వరగా కొత్త భాషలను నేర్చుకుంటారు. కొత్త విషయాలను అవలీలగా నేర్చేసుకుంటారు. 

pixabay

ఏ ఆటైనా, పాటైనా వీరు త్వరగా అర్థం చేసుకుంటారు. అందరి పిల్లలకన్నా ప్రతి విషయంలో ముందుంటారు.

pixabay

వారు ఎల్లప్పుడు అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన ప్రశ్నలను తల్లిదండ్రులను అడుగుతుంటారు. 

pixabay

అలాగే తెలివైన పిల్లలు ఇతరుల పట్ల దయతో, సున్నితంగా వ్యవహరిస్తారు. 

pixabay

విటమిన్ కే మన గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లభించే ఏడు సూపర్ ఫుడ్స్ ఏవో చూడండి.

pexels