ఇలాంటి కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే సంపదకు కొదవే ఉండదు

Pic Credit: Shutterstock

By Haritha Chappa
Feb 06, 2025

Hindustan Times
Telugu

హిందూ మతంలో, ఆవును చాలా పవిత్రమైన, పూజనీయమైన జంతువుగా భావిస్తారు.   ఆవుల్లో కామధేనువును దైవంగా భావిస్తారు.

Pic Credit: Shutterstock

సముద్రం మథనం సమయంలో బయటకు వచ్చిన 14 విలువైన వస్తువుల్లో కామధేనువు  ఒకటి అని నమ్ముతారు. 

 కామధేనువు  విగ్రహాన్ని  ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది. వాస్తు ప్రకారం దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుంది.

Pic Credit: Shutterstock

వాస్తు ప్రకారం కామధేనువు విగ్రహాన్ని దూడతో సహా ఉన్నది పెట్టుకోవాలి. ఆ ఆవు పేరు నందిని.

Pic Credit: Shutterstock

కామధేనువును బిడ్డతో సహా ఇంట్లో ఉంచితేనే సిరి సంపదలు ఇంట్లో పెరుగుతాయి.

Pic Credit: Shutterstock

వాస్తు ప్రకారం ఈ  కామధేనుడు  ఇంట్లో సంతోషం , శాంతిని తెస్తుంది, జీవితంలోని సమస్యలను తొలగిస్తుంది, రోగాల నుండి విముక్తి కలిగిస్తుంది.

Pic Credit: Shutterstock

వాస్తు ప్రకారం, కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడానికి ఈశాన్య దిశ ఉత్తమమైనదిగా భావిస్తారు.

Pic Credit: Shutterstock

రాగి, వెండి లేదా ఇత్తడి లోహంతో తయారు చేసిన కామధేను వు విగ్రహాన్ని మీరు ఇంట్లో ఉంచవచ్చు. ఈ లోహాలన్నీ పవిత్రమైనవి. 

ఈ సమాచారం నమ్మకాలు, గ్రంథాలు మరియు వివిధ మాధ్యమాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.

కరెన్సీ నోటు

Pic Credit: Shutterstock

రామ రక్షా సూత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు 

Pic Credit: Shutterstock

రాత్రి పూట బ్రష్​ చేయకపోతే గుండె సమస్యలు! ఈ విషయం మీకు తెలుసా?

pexels