చపాతీ అంటే వెంటనే మన గుర్తుకు వచ్చే బెస్ట్ డైట్ ఫుడ్. ఉత్తర భారతంలో చపాతీ లేకుండా రోజు పూర్తి కాదు.
Unsplash
By Anand Sai
Oct 23, 2024
Hindustan Times
Teluguఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు చపాతీలను ఎక్కువగా తీసుకుంటారు.
Unsplash
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చపాతీ తినడం మానుకోవాలని నిపుణులు అంటున్నారు.
Unsplash
బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నవారు చపాతీని తక్కువగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
అలసిపోయిన సమయంలో చపాతీ తినకపోవడమే మంచిది. గోధుమలలోని కార్బోహైడ్రేట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల అలసట, నీరసం వస్తాయి.
Unsplash
థైరాయిడ్ సమస్య ఉంటే చపాతీ తినకూడదు. ఎందుకంటే గోధుమలలో గ్లూటెన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
Unsplash
చపాతీలు ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. గోధుమలు, గ్లూటెన్‌లోని కార్బోహైడ్రేట్లు మీ శరీరంలో కొవ్వును నిల్వ చేయడానికి కారణమవుతాయి.
Unsplash
చపాతీ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. గోధుమలలోని గ్లూటెన్ పేగులలో మంటను కలిగిస్తుంది.
Unsplash
రెండు లవంగాలను నోట్లో వేసుకొని అలాగే నిద్రపోయారంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి
pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి