ప్రతిరోజూ ఈ కూరగాయలు తింటే చర్మం మిలమిల

pixabay

By Haritha Chappa
Jul 29, 2024

Hindustan Times
Telugu

చర్మం అందంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొన్ని రకాల కూరగాయలు ప్రతిరోజూ తినడం వల్ల చర్మాన్ని మెరిపించుకోవచ్చు.

pixabay

బ్రకోలీ తినడం వల్ల మచ్చలేని చర్మాన్ని పొందవచ్చు.

pixabay

 టమోటాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది.

pixabay

పాలకూర తినడం వల్ల చర్మకణాలు రిపేర్ అవుతాయి. రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. 

pixabay

చిలగడ దుంపల్లో బీటాకెరాటిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని రేడియంట్ గా ఉంచుతుంది.

pixabay

క్యారెట్లు చర్మకణాలను కాపాడతాయి. దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ.

pixabay

ఎరుపు, పసుపు క్యాప్పికమ్‌లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

pixabay

పైన చెప్పిన కూరగాయల్లో రెండు రకాలు ప్రతిరోజూ తినేలా చూసుకోండి. దీని వల్ల చర్మం మెరవడం ఖాయం.  

pixabay

నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? 9 ఆసక్తికరమైన విషయాలు

Image Source From unsplash