మగవాళ్లు పుచ్చకాయ తింటే ఆ సామర్థ్యం పెరుగుతుందట

pixabay

By Haritha Chappa
Apr 06, 2024

Hindustan Times
Telugu

పుచ్చకాయ వేసవిలో దొరికే సీజనల్ ఫ్రూట్. దీన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా తినాలి. 

pixabay

ముఖ్యంగా మగవారు పుచ్చకాయ తినడం చాలా అవసరం.పుచ్చకాయలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషకాలు ఉన్నాయి.

pixabay

లైంగిక సామర్థ్యానికి మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు అవసరం. ఈ హార్మోన్ పనితీరుకు జింక్ అవసరం. 

pixabay

పుచ్చకాయలో జింక్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పుచ్చకాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. 

pixabay

లైంగిక కోరికలు పెంచడంలో పుచ్చకాయ ముందుంటుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.

pixabay

వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. మధుమేహం వంటి సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. 

pixabay

పురుషులు తరచూ పుచ్చకాయ తింటే సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. 

pixabay

పురుషుడి లైంగిక జీవితం బావుండాలంటే పుచ్చకాయ తినడం అత్యవసరం. 

pixabay

సమ్మర్‌లో నీళ్లు ఇలా ఎక్కువగా తాగితే ప్రమాదం.. ఈరోజు నుంచే జాగ్రత్తపడండి!