తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Facebook

By Hari Prasad S
Jun 03, 2024

Hindustan Times
Telugu

తాటి ముంజల్లో 90 శాతం వరకూ నీళ్లే ఉంటాయి. దీంతో డీహైడ్రేషన్ కాకుండా చూస్తుంది

Facebook

తాటి ముంజలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది

Facebook

తాటి ముంజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుంది

Facebook Taati Munjalu page

తాటి మంజల్లో ఎక్కువ మొత్తంలో నీళ్లు, తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది

pexels

తాటి ముంజలు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది

pexels

తాటి ముంజల వల్ల కాలేయ ఆరోగ్యం కూడా మెరుగవుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

pexels

తాటి ముంజల్లో కాల్షియం, ఐరన్, పాస్ఫరస్‌లాంటి విటమిన్స్, మినరల్స్ వల్ల సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి

చీరకట్టులో వావ్ అనిపించిన వైష్ణవి.. ఫెస్టివల్ లుక్‍లో అదుర్స్ 

Photo: Instagram